భారతదేశం, మార్చి 28 -- Crime Drama OTT: మలయాళం క్రైమ్ డ్రామా మూవీ ది గాంబినోస్ ఆరేళ్ల తర్వాత ఓటీటీలోకి రిలీజైంది. శుక్రవారం నుంచి మనోరమా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ది గాంబినోస్ మూవీలో రాధికా శరత్‌కుమార్, సంపత్‌రాజ్, విష్ణు వినయ్ కీలక పాత్రలో నటించారు. గిరీష్ ఫణిక్కర్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.
ది గాంబినోస్ మూవీ 2019లో థియేటర్లలో రిలీజైంది. హాలీవుడ్ ఆస్కార్ నామినేట్ మూవీ యానిమల్ కింగ్డమ్ ఆధారంగా దర్శకుడు ఈ మలయాళ సినిమాను తెరకెక్కించాడు. ప్రతిభావంతుడైన యాక్టర్లు, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ది గాంబినోస్ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది.
ది గాంబినోస్ మూవీలో రాధిక శరత్‌కుమార్ లేడీ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించింది. ఆమె క్యారెక్టర్ మాత్రం మలయాళ ఆడియెన్స్‌ను మెప్పించింద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.