భారతదేశం, ఏప్రిల్ 1 -- CPM General Secretary: ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు తమిళనాడులోని మదురైలో జరిగే సీపీఎం అఖిల భారత 24వ మహాసభలు చారిత్రాత్మకం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ మహాసభలో అనేక మంది సీనియర్లు రిలీవ్ కాబోతున్నారు. ఈ మహాసభల్లో అనేక కొత్త ముఖాలు కేంద్ర కమిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. అలాగే కేంద్ర కమిటీలో మహిళలకు అధిక ప్రాధాన్యత లభించనుంది.
సీపీఎం తొమ్మిదో అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మదురైలో 1972 జూన్ 27 నుంచి జూలై 2 వరకు జరిగాయి. మళ్లీ 53 ఏళ్ల తరువాత మదురైలో 24 మహాసభలు జరుగుతున్నాయి. అందుకు మాత్రమే కాదు, ఈ మహాసభ చారిత్రాత్మకం కాబోతోంది. ఈ మహాసభలో అనేక కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. మోడీ ఫాసిస్ట్ పోకడలతో పాలన సాగిస్తోన్న నేపథ్యంలో ఈ మహాసభ కీలకంగా మారింది. అంతేకాకుండా సీపీఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.