భారతదేశం, ఫిబ్రవరి 19 -- Comedy Thriller OTT: వెన్నెల కిషోర్ కామెడీ థ్రిల్లర్ మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ మరో ఓటీటీలోకి వచ్చింది.ఇప్పటికే ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బుధవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ.
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన ఈ మూవీలో అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం, శియా గౌతమ్ కీలక పాత్రల్లో నటించాడు. డిటెక్టివ్ కామెడీ థ్రిల్లర్‌గా దర్శకుడు రైటర్ మోహన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు.
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ థియేటర్లలో రిలీజైంది. వెన్నెలకిషోర్ హీరో కావడం, చంటబ్బాయి తాలూకా అనే క్యాప్షన్‌తో పాటు టీజర్,...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.