భారతదేశం, ఫిబ్రవరి 23 -- Comedy OTT: విశ్వక్సేన్ లేడీ గెటప్‌లో కనిపిస్తూ ప్రయోగాత్మకంగా చేసిన లైలా మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. విశ్వక్సేన్ కెరీర్లోనే దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. టీజర్స్, ట్రైలర్స్‌తో పాటు ప్రమోషన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్లో లైలా మూవీ ఆసక్తిని రేకెత్తించింది. కాన్సెప్ట్ ఔట్‌డేటేడ్ కావడంతో ఆడియెన్స్ ఈ మూవీని తిరస్కరించారు.
లైలా మూవీ థియేటర్లలో రిలీజై నెల కాకముందే ఓటీటీలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నది. మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో విశ్వక్సేన్ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ మార్చి ఫస్ట్ వీక్‌లో రానున్నట్లు సమాచారం.
లైలా మూవీకి రామ్ నారాయణ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.