భారతదేశం, మార్చి 11 -- Comedy OTT: తమిళ మూవీ 2కే లవ్‌స్టోరీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకే రోజు రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. మార్చి 14న ఆహా తమిళ్‌తో పాటు అమెజాన్ ప్రైమ్‌లో 2కే లవ్‌స్టోరీ మూవీ రిలీజ్ అవుతోంది. ఆహా తమిళ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ రొమాంటిక్ కామెడీ మూవీలో జగవీర్, మీనాక్షి గోవిందరాజన్ హీరోహీరోయిన్లుగా నటించారు. బాలా శరవణన్, ఆంటోనీ భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. 2కే లవ్‌స్టోరీ మూవీకి సుసీంద్రన్ దర్శకత్వం వహించాడు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
మోడ్రన్ డే ఫ్రెండ్షిప్స్, రిలేషన్స్ ఎలా ఉంటున్నాయన్నది బోల్డ్ పంథాలో వినో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.