భారతదేశం, మార్చి 23 -- బిగ్‌బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ బూట్‌కట్ బాలరాజు యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి రెంటల్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతోంది. మేఘలేఖ, సిరి హనుమంతు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో సునీల్, ఇంద్రజ, బిగ్‌బాస్ అవినాష్ కీలక పాత్రలు పోషించారు. శ్రీను కోనేటి దర్శకత్వం వహించాడు.
గత ఏడాది ఫిబ్రవరిలో బూట్‌కట్ బాలరాజు మూవీ థియేటర్లలో రిలీజైంది. సోహైల్ క్రేజ్‌తో పాటు వెరైటీ ప్రమోషన్స్‌తో ఈ చిన్న సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. కామెడీ బాగానే ఉన్నా కాన్సెప్ట్‌లో కొత్తదనం లోపించడంతో కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ లవ్‌స్టోరీగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించాడు.
ఊరి పెద్ద అయిన పటేలమ్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.