భారతదేశం, ఫిబ్రవరి 3 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసేసింది. మోస్తరు అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఊహలకు మించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం మొదటి నుంచి కళ్లు చెదిరే వసూళ్లతో ఆశ్చర్యపరుస్తోంది. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజైన ఈ మూవీ బంపర్ బ్లాక్‌బస్టర్ సాధించింది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ మైల్స్టోన్ దాటింది. దీంతో వెంకటేశ్ ఓ రికార్డు సృష్టించారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం రూ.300కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టేసింది. ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.303కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించిందని మూవీ టీమ్ వెల్లడించింది. నేడు (ఫిబ్రవరి 3) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రీజనల్ చిత్రాల్లో ఆల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.