భారతదేశం, ఏప్రిల్ 23 -- ఉదయాన్నే అల్పాహారం గురించి కచ్చితంగా ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతిరోజూ అదే బ్రేక్‌ఫాస్ట్ తినడం మీకు కూడా బోర్‌గా ఉంటుంది. కొత్తగా ఏదైనా తినాలని అనుకుంటారు. కానీ టైమ్ ఉండదు. అదే తక్కువ సమయంలో మంచి అల్పాహారం తయారు చేసి తింటే బాగుంటుంది కదా. అందుకోసం కొబ్బరి అన్నం తయారు చేసుకోండి.

ప్రతి రోజు ఉదయం ఎవరైనా అల్పాహారం తయారు చేయాలి. అయితే రోజుకో రెసిపీని తయారు చేసుకోవాలనే ఉద్దేశం మీకు ఉంటే ఈ కొబ్బరి అన్నం ట్రై చేయండి. ఇది మిగతా రైస్ కంటే రుచిగా ఉంటుంది. మీకు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇది తురిమిన కొబ్బరిని ఉపయోగించి తయారు చేయగల రైస్. ఈ కారణంగా బాగా రుచిగా ఉంటుంది, తయారు చేయడానికి తక్కువ సమయం పడుతుంది.

సాధారణంగా కొబ్బరితో చేసే వంటకాలు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఇందులో ఉపయోగించే సాధారణ పదార్థాలు దాని అద...