Hyderabad, జనవరి 26 -- ఈ రోజుల్లో కూరగాయలు కోసేందుకు కత్తిపీట వాడేవాళ్లు చాలా తక్కువ. ప్రతి ఒక్కరూ చాకుతో చకచకా కట్ చేసేస్తున్నారు. అందుకే కిచెన్‌లో కొన్ని వస్తువులు రోజూ ఉపయోగించబడతాయి. కూరగాయలను చకచకా తరిగేయడానికి కట్టింగ్ బోర్డు చాలా బాగా ఉపయోగించబడుతుంది. ఉల్లిపాయలు, టమోటాలు నుంచి అల్లం, వెల్లుల్లి వరకూ దేన్నైనా చాపింగ్ బోర్డు మీద చక్కగా కట్ చేసుకోవచ్చు.
ఇలా అన్ని రకాల కూరగాయాలను దీని మీద కట్ చేయడం వల్ల అన్నింటి మురికి, వాసన దీనికి పట్టుకుంటుంది. నీటితో, డిటర్జెంట్‌తో బాగా కడిగిన తర్వాత కూడా ఈ దుర్గంధం పోవడం కష్టం అవుతుంది. ఇది చూడటానికి అసహ్యంగా కనిపించడంతో పాటు దీని మీద కూరగాయలను కత్తిరించడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగే ప్రమాదం కూడా ఉంది. కనుక మీ ఇంట్లో కూడా కటింగ్ బోర్డు(Chopping Board) మురికిగా కనిపిస్తుంటే, దాని నుంచి దుర్వాసన వస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.