Hyderabad, మార్చి 23 -- Chiyaan Vikram About SJ Suryah And Veera Dheera Soora: తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్-ప్యాక్డ్ మూవీ వీర ధీర శూర. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాపులర్ యాక్టర్ ఎస్జే సూర్య, మలయాళ స్టార్ నటుడు సూరజ్ వెంజరాముడు, హీరోయిన్ దుషారా విజయన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మార్చి 27న గ్రాండ్గా వీర ధీర శూర సినిమా తమిళంతోపాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు వీర ధీర శూర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తెలుగు ఆడియెన్స్, వీర ధీర శూర, సినిమాలోని నటీనటుల గురించి ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పాడు.
హీరో విక్రమ్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మాస్ సినిమాలు చేస్తున్నాను. కానీ, రస్టిక్గా ఉండే ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.