భారతదేశం, జనవరి 3 -- ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 విజృంభించిన సరిగ్గా 5ఏళ్లకు చైనాలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది! దీని పేరు హ్యూమన్ మెటాన్యుమోవైరస్ (హెచ్ఎంపీవీ). పలు నివేదికలు, సోషల్ మీడియా కథనాల ప్రకారం ఈ వైరస్ అతి వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, స్మశానాలు కిక్కిరిసిపోతున్నాయని తెలుస్తోంది.
ఈ హెచ్ఎంపీవీలో ఫ్లూ తరహా లక్షణాలు ఉంటాయి. అంతేకాదు కరోనా వైరస్ సోకినప్పుడు కనిపించిన లక్షణాలు కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్‌తో గుర్తించవచ్చు. కొత్త వైరస్‌పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. అయితే, తాజా పరిస్థితులను ఆరోగ్యశాఖ అధికారులు అత్యంత తీవ్రంగా పరిగణించి, పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది.
"చైనాలో అనేక వైరస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.