Hyderabad, ఏప్రిల్ 21 -- Chhaava Box Office: బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్ మూవీ ఛావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూనే ఉంది. తాజాగా ఇండియాలో రూ.600 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ సినిమాగా నిలిచింది. ఓవరాల్ గా హిందీలో మూడో స్థానంలో ఉంది.
ఛత్రపతి శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ఛావా. ఇందులో లీడ్ రోల్లో విక్కీ కౌశల్ నటించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ.. ఈ మధ్యే నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే అటు బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ బాగానే వసూళ్లు సాధిస్తోంది. తాజాగా ఇండియాలోనే ఈ మూవీ నెట్ కలెక్షన్లు రూ.600 కోట్లు దాటాయి.
స్త్రీ2 తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బాలీవుడ్ మూవీ ఇదే. ఇక పుష్ప 2 కూడా ఈ ఘనత సాధించినా.. అది హిందీలోకి డబ్ అయిన ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.