భారతదేశం, మార్చి 26 -- Cheating Love: తూర్పు గోదావరి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధినిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. రాజ మహేంద్ర వరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన కౌలు రైతు దంపతులకు పెళ్లైన 11 ఏళ్ల తరువాత ఆడబిడ్డ పుట్టింది. ఆమె ప్రస్తుతం రాజమహేంద్రవరం సమీపంలోని ఓ ఫార్మసీ కాలేజీలో బీ ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతోంది.
చదువుకుంటునే రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో క్లినికల్ ఫార్మసిస్టుగా పార్ట్‌టైం ఉద్యోగం చేస్తోంది. ఆసుపత్రిలో దీపక్ అనే ఉద్యోగి ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమ పేరుతో వెంటపడి పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడు. పెళ్లి గురించి అడిగితే తాను పెళ్లి చేసుకోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.