భారతదేశం, ఫిబ్రవరి 19 -- భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్-3 మిషన్ను చంద్రునిపై విజయవంతంగా దిగడంతో చరిత్ర సృష్టించింది. ఈ విజయం తర్వాత ఇస్రో తన తదుపరి మిషన్లో నిమగ్నమై ఉంది. చంద్రయాన్ 3 తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్-4 మిషన్పై నిరంతరం కృషి చేస్తున్నారు. దీని ప్రారంభ తేదీపై దేశం మొత్తం ఆసక్తిగా చూస్తోంది. అయితే చంద్రయాన్-4 మిషన్ 2027లో ప్రారంభిస్తారని స్పష్టమైంది.
చంద్రయాన్ 3 సాధించిన విజయాలను మించి చంద్రయాన్ 4 మిషన్ ముందుకు సాగుతుందని ఇస్రో చైర్మన్ చెప్పారు. చంద్రయాన్ 3 చంద్రుని ఉపరితల ఖనిజాలు, ఉష్ణ ప్రవణతలు(Thermal Gradients), ఎలక్ట్రాన్ క్లౌడ్స్, సిస్మిక్ యాక్టివిటీస్ వంటి అనేక ముఖ్యమైన సమచారం అందించింది. అయితే చంద్రయాన్ 4 చంద్రుని దక్షిణ ధ్రువం(సౌత్ పోల్)పై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడమే కాకుండా చంద్రుని ఉపరితలం నమూనాలను సేకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.