భారతదేశం, మార్చి 15 -- రానున్న రోజుల్లో సిమెంట్ ధరలకు రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త మినరల్ ట్యాక్స్‌ని విధించే అవకాశం ఉండటం ఇందుకు కారణం అని జేఎం ఫైనాన్షియల్ నివేదిక వెల్లడించింది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఈ ట్యాక్స్‌ని ప్రకటించింది.
రాయల్టీలతో పాటు ఖనిజ హక్కులు, ఖనిజ సంపద కలిగిన భూములపై పన్నులు విధించడానికి రాష్ట్రాలకు అనుమతిస్తూ 2024 జులైలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అనుసరించి, తమిళనాడు ప్రభుత్వం మినరల్ బేరింగ్ ల్యాండ్ టాక్స్ చట్టం, 2024ను ప్రవేశపెట్టింది.
ఈ చట్టం ప్రకారం సున్నపురాయి తవ్వకాలపై టన్నుకు అదనంగా రూ.160 పన్ను వసూలు చేయనుంది తమిళనాడు ప్రభుత్వం. 2025 ఫిబ్రవరి 20 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.
ఇక కర్ణాటకతో సహా ఇతర ఖనిజ సంపన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.