భారతదేశం, ఫిబ్రవరి 10 -- సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) బోర్డు పరీక్షల మూల్యాంకన ప్రక్రియను మరింత ఆధునీకరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ 2026 విద్యా సంవత్సరం నుంచే 12వ తరగతి బోర్డు పరీక్షల పేపర్లను ఆన్‌లైన్ విధానంలో (ఆన్-స్క్రీన్ మార్కింగ్) దిద్దనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే, 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ప్రస్తుతానికి పాత పద్ధతిలోనే (భౌతికంగా) మూల్యాంకనం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈ పద్ధతిలో విద్యార్థుల సమాధాన పత్రాలను స్కాన్ చేసి డిజిటల్ రూపంలోకి మారుస్తారు. ఉపాధ్యాయులు కంప్యూటర్ స్క్రీన్‌పైనే ఆ పత్రాలను చూస్తూ మార్కులు వేస్తారు. దీనివల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు..
తప్పులకు తావుండదు: మార్కుల లెక్కింపులో (టోటలింగ్) మనుషుల వల్ల జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయి.
వేగవంతమైన ఫలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.