Hyderabad, ఫిబ్రవరి 20 -- మహిళల్లో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా వస్తూ ఉంటాయి. కొందరిలో నోటికి క్యాన్సర్ కూడా అధికంగా వస్తుంది. అయితే క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ రాకుండా అడ్డుకునేందుకు త్వరలోనే వ్యాక్సిన్ వస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించారు. ఈ క్యాన్సర్ ఎన్నో ప్రాణాలను నిలబెట్టే అవకాశం ఉంది. భవిష్యత్తులో బాలికలు రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. అయితే ఈ వ్యాక్సిన్ కేవలం 9 ఏళ్ల నుంచి 16 సంవత్సరాల మధ్య గల బాలికలు మాత్రమే అర్హులు.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన చివరి దశలో ఉందని ట్రయల్స్ జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. దేశంలో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులను పరిష్కరించడం కోసమే ఇలాంటి వ్యాక్సిన్లను త్వరగా తయారు చేస్తున్నట్టు వివరించారు.

మనదేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరిగిపో...