భారతదేశం, ఆగస్టు 24 -- కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ (పీఆర్) కోసం చూస్తున్న భారతీయులు సహా ఇతర విదేశీయులకు శుభవార్త! ఇకపై వారు తమ ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలను నిరూపించుకోవడానికి మరో కొత్త టెస్టింగ్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (ఐఆర్సీసీ) త్వరలో TOEFL (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్) ఎస్సెన్షియల్స్ పరీక్షను అంగీకరించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఐఆర్సీసీ TOEFL పరీక్షను అంగీకరించడం లేదు. అయితే, ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందనే వివరాలను త్వరలో తమ అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తామని ఐఆర్సీసీ తెలిపింది. ఈ కొత్త మార్పు వల్ల శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఇంగ్లిష్ ప్రావీణ్యాన్ని నిరూపించుకోవడానికి TOEFL టెస్ట్ ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది.
TOEFL పరీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.