భారతదేశం, మార్చి 10 -- ఉత్కంఠకు తెరపడింది! కెనడా తదుపరి ప్రధానిగా మార్క్ కార్నీని ఆ దేశంలో అధికారంలో ఉన్న లిబరల్ పార్టీ ఎన్నుకుంది. జస్టిన్ ట్రూడో రాజీనామాతో ప్రధానిగా ఆయన స్థానాన్ని ఈ బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ చీఫ్ భర్తీ చేయనున్నారు.
జస్టిన్ ట్రూడో స్థానాన్ని భర్తీ చేసేందుకు లిబరల్ పార్టీలో జరిగిన రేసులో కార్నీ ముందంజలో ఉన్నారు. చివరికి, ఆయన విజయం సాధించినట్టు లిబర్ పార్టీ అధ్యక్షుడు సచిత్ మెహ్రా సోమవారం ప్రకటించారు.
మార్క్ కార్నీ.. 2008 నుంచి 2013 వరకు బ్యాంక్ ఆఫ్ కెనడా 8వ గవర్నర్గా పనిచేశారు. 2011 నుంచి 2018 వరకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు చైర్మన్గా విధులు నిర్వర్తించారు.
ఈ గోల్డ్మన్శాక్స్ మాజీ ఎగ్జిక్యూటివ్.. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కెనడా బయపడేందుకు కృషి చేసి వార్తల్లో నిలిచారు.
కనెడాలోని మారుమూల నార్త్ వెస్ట్ టెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.