భారతదేశం, ఫిబ్రవరి 12 -- భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ ఉంది. భారతదేశం, విదేశాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్లు ఇక్కడ ప్రవేశిస్తున్నాయి. మీరు లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకోసం బీవైడీ సీలియన్ 7 దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. నివేదికల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు ఫిబ్రవరి 17న లాంచ్ అవుతుంది. దీని బుకింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 70 వేల టోకెన్ మొత్తాన్ని చెల్లించి రాబోయే ఈవీని బుక్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్, స్పెసిఫికేషన్లను చూద్దాం..
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లలో అందిస్తారు. ఈ EV 82.5 kWh శక్తివంతమైన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 567 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.