భారతదేశం, ఫిబ్రవరి 18 -- ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ బీవైడీ సీలియన్ 7ను విడుదల చేసింది. కంపెనీ జనవరి 18, 2025న జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారును ఆవిష్కరించిన విషయం తెలిసిందే. బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ నెలలోనే 1000కి పైగా బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ప్రీమియం, పెర్ఫార్మెన్స్ అనే రెండు వేరియంట్లను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది.
బీవైడీ సీలియన్ 7 ప్రీమియం వేరియంట్ 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 48,90,000(ఎక్స్ షోరూమ్). బీవైడీ సీలియన్ 7 పెర్ఫార్మెన్స్ వేరియంట్ కూడా 82.56kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని ధర రూ. 54,90,000(ఎక్స్-షోరూమ్). కంపెనీ అత్యాధునిక ఇంటెలిజెంట్ టార్క్ అడాప్టేషన్ కంట్రోల్(iTAC), CTB (సెల్ టు బాడీ) టెక్నాలజీని ఇందులో ఉపయోగించింది. ఎక్కువ క్యాబిన్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.