భారతదేశం, ఏప్రిల్ 11 -- వివో సబ్ బ్రాండ్ ఐక్యూ తన బడ్జెట్ జెడ్ సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్స్ని భారతదేశంలో విడుదల చేసింది. అవి ఐక్యూ జెడ్ 10 5జీ, ఐక్యూ జెడ్ 10ఎక్స్ 5జీ. ఈ రెండు ఫోన్స్ బ్యాటరీ లైఫ్.. 7,300 ఎంఏహెచ్, 6,500 ఎంఏహెచ్. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్ ధరలు, స్పెసిఫికేషన్స్ వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
ఐక్యూ జెడ్10 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999. 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. టాప్ ఎండ్ 12 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999.
రూ.2,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లేదా అదే మొత్తంలో ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఐక్యూ ఆఫర్ చేస్తోంది. ఇది వాస్తవ ధరలను వరుసగా రూ .19,999, రూ .21,999, రూ .23,999 కు తగ్గిస్తుంది.
ఐక్యూ జెడ్10ఎక్స్ 5జీ 6జీబీ ర్యామ్/128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.