భారతదేశం, మార్చి 24 -- ఇండియాలో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్లో ఇప్పుడు రియల్మీ పీ3, వివో టీ4ఎక్స్‌లు పోటీపడుతున్నాయి. మరి రూ. 15వేల కంటే తక్కువ ధరతో వస్తున్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌లో ఏది బెస్ట్? ఏది వాల్యూ ఫర్ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వివో టీ4ఎక్స్ 6.72 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. ఈ డిస్ప్లే 1050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తోంది. ఐ-ప్రొటెక్షన కోసం టీయూవీ రీన్లాండ్-సర్టిఫికేట్ పొందింది ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్.
మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్‌ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్ లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.