భారతదేశం, మార్చి 24 -- ఇండియాలో బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​కి మంచి డిమాండ్​ ఉంది. ఈ సెగ్మెంట్​లో ఇప్పుడు రియల్​మీ పీ3, వివో టీ4ఎక్స్​లు పోటీపడుతున్నాయి. మరి రూ. 15వేల కంటే తక్కువ ధరతో వస్తున్న ఈ రెండు స్మార్ట్​ఫోన్స్​లో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

వివో టీ4ఎక్స్ 6.72 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ ఎల్​సీడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్​తో వస్తోంది. ఈ డిస్​ప్లే 1050 నిట్స్ పీక్​ బ్రైట్​నెస్​ని అందిస్తోంది. ఐ-ప్రొటెక్షన కోసం టీయూవీ రీన్​లాండ్-సర్టిఫికేట్ పొందింది ఈ బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​.

మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్​ని ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్​టచ్ ఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్ లైవ్ టెక్స్ట్, సర్కిల్ టు సెర్చ...