భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టారు. 2025-26 బడ్జెట్.. విక్షిత్ భారత్, జీరో పావర్టీ లక్ష్యమని పేర్కొన్నారు. బడ్జెట్లో యువత, రైతులు, మహిళలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. రైతుల కోసం కొత్త స్కీమ్ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు.
పీఎం ధన్ ధాన్య యోజన పథకాన్ని 100 జిల్లాల్లో అమలు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ పథకంలో భాగంగానే పప్పు ధాన్యాల కోసం ఆరేళ్ల ప్రణాళిక ఉంటుందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తి, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంచడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కొత్త స్కీమ్ ద్వారా 1.7 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుందని ఆర్థిక మంత్రి అన్నారు. రాష్ట్రాలతో కలిసి దీన్ని ప్రారంభించి, అవకాశాలను సృష్టించాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.