భారతదేశం, జనవరి 27 -- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వారం చివరిలో, అంటే.. ఫిబ్రవరి 1న బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్మల బడ్జెట్‌ని తీసుకురావడం ఇది 8వసారి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడొవసారి అధికారంలోకి వచ్చిన అనంతరం నిర్మల ప్రవేశపెడుతున్న రెండో పూర్తిస్థాయి బడ్జెట్. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కి సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2025 న పార్లమెంట్లో బడ్జెట్ 2025ని ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ఆమె ప్రసంగం ప్రారంభమవుతుంది.
గత నాలుగు కేంద్ర బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ మాదిరిగానే 2025-26 పూర్తి కేంద్ర బడ్జెట్ సైతం కాగిత రహిత రూపంలోనే ఉండనుంది.
ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా.. నిర్మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.