భారతదేశం, ఏప్రిల్ 2 -- రాజ్‌ను కలవడానికి బయలుదేరుతుంది కావ్య. ఆఫీస్‌కు వెళుతున్నానని అపర్ణతో అబద్ధం చెబుతుంది. మరోవైపు కావ్యను కలవడానికి రాజ్ కూడా యామిని తల్లిదండ్రులతో అబద్ధం ఆడుతాడు. కావ్యను సీక్రెట్‌గా రుద్రాణి, రాహుల్ ఫాలో అవుతారు.
కావ్య ఆఫీస్‌కు కాకుండా ఓ కాఫీడేకు వెళ్లడం కనిపెడతారు. కావ్య అబద్దాన్ని రెడ్ హ్యాడెండ్‌గా బయటపెట్టాలని రుద్రాణి ఫిక్సవుతుంది. రాజ్ కలవడానికే కావ్య వెళితే మన పరిస్థితి ఏమిటని తల్లితో రాహుల్ అంటాడు. రాజ్ బతికే అవకాశం లేదని కొడుకుకు బదులిస్తుంది రుద్రాణి.
నిద్రలేవగానే రాజ్ రూమ్‌లోకి వెళుతుంది యామిని. రాజ్ రూమ్‌లో కనిపించకపోవడంతో టెన్షన్ పడుతుంది. రాజ్ బయటకు వెళ్లాడని తల్లి చెప్పగానే ఆమెపై కోపంతో ఎగిరిపడుతుంది. ఇదే ఊళ్లో అతడి ఫ్యామిలీ ఉందని, ఎవరైనా కనిప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.