Hyderabad, జనవరి 26 -- Brahma Mudi Serial Latest Episode: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్లో నందగోపాల్ హత్యపై కావ్య, రాజ్ పడుతుంటారు. మనకు నంద గోపాల్ చస్తే వంద కోట్ల నష్టం వస్తుంది. అదే నంద గోపాల్ బతికి ఉంటే ఎవరికి నష్టం, ఆ అవసరం ఎవరికీ ఉంది. నంద గోపాల్ బతికి ఉండటం ఎవరికి ఇష్టంలేదో అనే కోణంలో ఆలోచించాలి అని కావ్య అంటుంది.
నువ్ చెప్పింది కరెక్టే. ఈ కోణంలో నేను కూడా ఆలోచించలేకపోయాను అని రాజ్ అంటాడు. మరోవైపు చెస్ ఆడుతూ సంబరపడిపోతారు అనామిక, సామంత్. ఆ నంద గోపాల్‌ను చంపేసి రాజ్‌కు భలే చెక్ పెట్టావ్ అని సామంత్ అంటాడు. మరి నన్ను అవమానించినవాళ్లకు తెలియాలి కదా ఈ అనామిక తలుచుకుంటే ఏం చేస్తుందో అని అనామిక అంటుంది.
ఇప్పుడు ఆ నందాగాడు చచ్చిపోయాడు కాబట్టి చచ్చినట్లు వంద కోట్లు బ్యాంక్‌కు కట్టాలి. అందుకోసం మరింత అప్పులు చేస్తారు. మరోవైపు రుద్రాణి ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.