భారతదేశం, మార్చి 15 -- Brahmamudi Kavya: బ్రహ్మముడి సీరియల్ పేరు వినగానే అందరికి గుర్తొచ్చే పేరు కావ్య. ఈ సీరియల్‌తో అంతలా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది దీపికా రంగరాజు. అసలు పేరు కంటే బ్రహ్మముడి కావ్యగానే ఎక్కువగా పాపులర్ అయ్యింది.స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న లాంగెస్ట్ రన్నింగ్ సీరియల్లో దీపికా రంగరాజు లీడ్ రోల్లో నటిస్తోంది.
బ్రహ్మముడి సీరియల్‌తోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది దీపికా రంగరాజు. అయితే బ్రహ్మముడి కంటే ముందు తెలుగులో కార్తీక దీపం సీరియల్లో హీరోయిన్గా నటించే అవకాశం దీపికా రంగరాజుకు వచ్చిందట. తెలుగు ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో ఆ ఆఫర్‌ను మిస్ చేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో దీపికా రంగరాజు చెప్పింది.
"తమిళంలో చితిరం పేసుతడి అనే సీరియల్ చేశా. అది పెద్ద హిట్టవడంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.