Hyderabad, ఫిబ్రవరి 14 -- Actor Brahmaji About Rana Daggubati In Bapu Trailer Launch: వెర్సటైల్ టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ లీడ్ రోల్లో ఒకరిగా నటించిన తెలుగు లేటెస్ట్ సినిమా బాపు. ఇందులో సీనియర్ హీరోయిన్ ఆమని, బలగం సుధాకర్ రెడ్డి, యంగ్ హీరోయిన్ ధన్య బాలకృష్ణ, మణి ఏగుర్ల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
డార్క్ కామెడీ డ్రామా చిత్రంగా తెరకెక్కిన బాపు సినిమాకు దయా దర్శకత్వం వహించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రాజు, సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే బాపు సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా ఫిబ్రవరి 14న బాపు ట్రైలర్ లాంచ్ చేశారు. బాపు ట్రైలర్ రిలీజ్ లాంట్ ఈవెంట్‌కు స్టార్ హీరో రానా దగ్గుబాటి, యంగ్ హీరో తిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.