Hyderabad, మార్చి 13 -- Brahma Anandam OTT Release Date: ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం, అతని తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన మూవీ బ్రహ్మా ఆనందం. గత నెల 14న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
బ్రహ్మా ఆనందం మూవీ హోలీ సందర్భంగా శుక్రవారం (మార్చి 14) నుంచి ఆహా వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా రాలేదు. త్వరలోనే రానుంది.
ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తాతా మనవళ్ల అనుబంధంతో ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించాడు.
బ్రహ్మానందం కేవలం కామెడీకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు తనలోని నటనా వైవిధ్యతను చాటిచెప్పే క్యారెక్టర్స్ చేశాడు. ఆయన్ని పూర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.