భారతదేశం, మార్చి 18 -- Bold OTT: తమిళ్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్ థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. ఈ కోలీవుడ్ మూవీలో బాలాజీ మురుగదాస్ హీరోగా నటించాడు. సాక్షి అగర్వాల్, చాందిని తమిళరాసన్, రచితా మహాలక్ష్మి కీలక పాత్రలు పోషించారు.
బోల్డ్ మూవీ డిజిటల్ రైట్స్‌ను టెంట్ కోట దక్కించుకున్నది. మార్చి 21 నుంచి ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. టెంట్ కోటతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం.ఫైర్ మూవీకి జేఎస్కే సతీష్‌కుమార్ దర్శకత్వం వహించాడు. డీకే మ్యూజిక్ అందించాడు.
2020లో నాగర్‌కోయిల్‌లో సంచలనం సృష్టించిన లైంగిక వేధింపుల కేసు ఆధారంగా ఈ మూవీ రూపొందింది. బోల్డ్ అంశాలతో దర్శకుడు సతీష్ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.