భారతదేశం, ఫిబ్రవరి 20 -- బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పిలానీ సంచలన ప్రకటన చేసింది! బిట్సాట్ 2026 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 500 మంది ర్యాంకర్లకు ఉచిత విద్యను అందించబోతున్నట్టు వెల్లడించింది
బిట్సాట్ 2026 పరీక్షలో మొదటి 500 ర్యాంకులు సాధించి, 2026-27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందే విద్యార్థులకు పూర్తి ట్యూషన్ ఫీజు మినహాయింపు లభిస్తుంది. ఈ ప్రయోజనం వారు చదివే నాలుగేళ్ల ఫస్ట్-డిగ్రీ ప్రోగ్రామ్ మొత్తానికి వర్తిస్తుంది.
ఆదాయ పరిమితి: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20 లక్షల వరకు ఉన్న విద్యార్థులు ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హులు.
అకాడమిక్ నిబంధన: ఈ స్కాలర్షిప్ను కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగించాలంటే, విద్యార్థులు తమ తమ క్యాంపస్లలో కనీసం 7.5 సీజీపీఏ నిలబెట్టుకోవాల్సి ఉంటుంది.
బిట్స్ పిలానీ గ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.