భారతదేశం, ఫిబ్రవరి 11 -- Bigg Boss Utsavam: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరూ కలిసి మళ్లీ ఒకే స్టేజ్‌పై కనిపించబోతున్నారు. తమ ఆట పాటలతో సందడి చేయబోతున్నారు. బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్‌తో స్టార్ మా బిగ్‌బాస్ ఉత్సవం పేరుతో స్పెషల్ టీవీ షోను ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 16న బిగ్‌బాస్ ఉత్సవం షో టెలికాస్ట్ కాబోతుంది. సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ షో ప్రసారమవుతుందని స్టార్ మా అనౌన్స్‌చేసింది. బిగ్‌బాస్ ఉత్సవం తాలూకు ప్రోమోను రిలీజ్ చేసింది.
ఈ బిగ్‌బాస్ ఉత్సవం షోకు హీరోలు సందీప్‌కిషన్, విశ్వక్సేన్, డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు పలువురు సెలబ్రిటీలు గెస్ట్లుగా రాబోతున్నారు. ఈ షోలో బిగ్‌బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, రన్నరప్స్ గౌతమ్ కృష్ణ, ప్రేరణ, నబీల్‌తో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ పాల్గొన్నారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.