భారతదేశం, ఏప్రిల్ 12 -- BHEL Paper Leak : విశాఖపట్నం భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్)లో సూపర్ వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేసే ఆన్లైన్ పరీక్ష పేపర్‌ను లీక్ చేశారు. డబ్బులు తీసుకుని పరీక్షకు సంబంధించిన పత్రాలను లీక్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలోని సంచలనం అయింది.
ఈ ఘటన విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో జియోన్ టెక్నాలజీస్ కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం భెల్‌లో సూపర్ వైజర్ ట్రైనీ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం జియోన్ టెక్నాలజీస్ ఆన్లైన్ పరీక్ష నిర్వహించింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి, బి.ఆర్ అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.