భారతదేశం, ఫిబ్రవరి 19 -- Bhairathi Ranagal Review: కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ తెలుగు వెర్షన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నార్తన్ దర్శకత్వం వహించాడు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించింది. భైరతి రణగల్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
భైరతి రణగల్ది (శివరాజ్‌కుమార్) రోణాపురం. ఊళ్లోని నీటి సమస్యను తీర్చే క్రమంలో ప్రభుత్వ ఆఫీస్‌లో బాంబు పెడతాడు. ఈ నేరానికిగాను 21 ఏళ్లు జైలు శిక్షను అనుభవిస్తాడు. జైలులో చదువుకొని లాయర్ పట్టా అందుకుంటాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత రోణాపురంలో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తూ పేదలకు అండగా నిలుస్తాడు. రోణాపురంలోని స్టీల్ ఫ్యాక్టరీలో పనిచేసే రెండు వేల మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.