భారతదేశం, ఏప్రిల్ 2 -- Bhadrachalam kalyanam: ఓవైపు బ్రహ్మోత్సవాల సందడి ఉగాది పర్వదినం నుంచి మొదలు కాగా శ్రీ రామ నవమి వేడుకల ఏర్పాట్లు సైతం జరుగుతున్నాయి. భక్తులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మాడ వీధుల విస్తరణ కూడా ప్రారంభం కావడంతో భద్రాద్రిలో సందడి వాతావరణం నెలకొంది.
భద్రాచలంలో సీతారాముల కళ్యాణం, బ్రహ్మోత్సవాల శోభతో భద్రాచలం ఇల అయోద్యపురిని తలపిస్తోంది. ఏప్రిల్ 6వ తేదీన సీతా రాముల కళ్యాణం, 7న మహా పట్టాభిషేకం జరగనున్నాయి. భద్రాద్రిలో రామయ్య కళ్యాణం ఎప్పుడెప్పుడా..? అని ఇరు రాష్ట్రాల భక్తులు ఎదురు చూస్తున్నారు. 6న అభిజిత్ లగ్నంలో స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
అదే రోజున సాయంత్రం పునర్వసు దీక్ష ప్రారంభమవుతుంది. ఈ దీక్ష మే 3వ తేదీ వరకు కొనసాగుతుంది. భద్రాద్రిలో కళ్యాణ ఏర్పాట్లు వేగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.