భారతదేశం, మార్చి 26 -- Bhadrachalam Building Collapse : భద్రాచలం పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఆరంతస్తుల బిల్డింగ్ ఒక్కసారిగా కూలిపోయింది. భద్రాచలం సూపర్ బజార్ సెంటర్ లోని 6 అంతస్తుల మేర భవనాన్ని స్లాబ్ వేసి వదిలేశారు. ఈ భవనం బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందారు. బిల్డింగ్ శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భవనం కూలిపోవడానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పాత బిల్డింగ్ పైనే మరో నాలుగు అంతస్తులు కడుతుండడంతో ఈ ప్రమాదం జరిగింది.
నిర్మాణ లోపాల కారణంగా ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. భవన నిర్వాహకులు ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి ఈ భవనం నిర్మాణిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.