భారతదేశం, మార్చి 2 -- ఎలక్ట్రిక్ స్కూటర్లకు ప్రస్తుతం డిమాండ్ బాగానే ఉంది. పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకునేవారు వీటివైపు ఎక్కువగా మెుగ్గుచూపుతున్నారు. అంతేకాకుండా ఇంధనంతో నడిచే వాహనాలతో పోల్చితే వీటికి అయ్యే ఖర్చు తక్కువ. ఈవీలు బ్యాటరీతో నడుస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు అధిక శక్తి గల మోటార్లను ఉపయోగిస్తాయి. అవి తక్కువ ధరకే మంచి రేంజ్, వేగం, సౌకర్యాన్ని అందిస్తాయి. తక్కువ శబ్దం, తక్కువ కాలుష్యం కలిగించే వాహనాలు. చాలా మంది వీటిని ఇష్టపడతారు.
పెరుగుతున్న ఇంధన ఖర్చులను తగ్గించుకునేందుకు వినియోగదారులు ఈవీ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలానే ఉన్నాయి. 1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం, 250 వాట్ల కంటే తక్కువ శక్తి, గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.