భారతదేశం, ఫిబ్రవరి 8 -- భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్‌ని ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఎట్టకేలకు లాంచ్ చేసింది. ఇది ఈవీ తయారీదారు నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మూడు విభిన్న వేరియంట్లలో లభించే ఈ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌పై కస్టమర్లలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న రివోల్ట్ ఆర్వీ1తో ఈ ఓలా రోడ్‌స్టర్ ఎక్స్‌ని పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర రూ .75,000 - రూ .95,000 (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 11 తర్వాత రూ .90,000 - రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు పెరుగుతుంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. అవి.. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.