భారతదేశం, ఫిబ్రవరి 8 -- భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రోడ్​స్టర్​ ఎక్స్ ఎలక్ట్రిక్ బైక్​ని ఓలా ఎలక్ట్రిక్​ సంస్థ ఎట్టకేలకు లాంచ్​ చేసింది. ఇది ఈవీ తయారీదారు నుంచి వస్తున్న మొదటి ఎలక్ట్రిక్ బైక్​గా గుర్తింపు తెచ్చుకుంది. మూడు విభిన్న వేరియంట్లలో లభించే ఈ ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​పై కస్టమర్లలో ఆసక్తి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న రివోల్ట్​ ఆర్​వీ1తో ఈ ఓలా రోడ్​స్టర్​ ఎక్స్​ని పోల్చి.. ఈ రెండింటిలో ఏది బెస్ట్​? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..

ఓలా రోడ్​స్టర్ ఎక్స్ ఎలక్ట్రిక్​ బైక్​ ప్రారంభ ధర రూ .75,000 - రూ .95,000 (ఎక్స్-షోరూమ్) శ్రేణిలో లభిస్తుంది. ఇది ఫిబ్రవరి 11 తర్వాత రూ .90,000 - రూ .1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్) కు పెరుగుతుంది. ఓలా రోడ్​స్టర్ ఎక్స్ మూడు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో వస్తుంది. అవి.. ...