భారతదేశం, జనవరి 28 -- బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో హీట్‌ని మరింత పెంచుతూ సరికొత్త గ్యాడ్జెట్‌ని లాంచ్ చేసింది లావా. ఈ మోడల్ పేరు లావా యువ స్మార్ట్. దీని ధర కేవలం రూ. 6వేలు! ఇంత తక్కువ ధరకు అదిరిపోయే ఫీచర్స్‌ని సంస్థ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
లావా యువ స్మార్ట్ స్మార్ట్‌ఫోన్ యూఎన్ఐఎస్ఓసీ 9863ఏ ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 20:9 యాస్పెక్ట్ రేషియో, 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.75 ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లేని ఈ మొబైల్ కలిగి ఉంది.
ఫోటోగ్రఫీ పరంగా, లావా యువ స్మార్ట్ వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెరుగైన ఇమేజ్ ప్రాసెసింగ్ కోసం ఏఐ కెమెరా ఉంది. విభిన్న లైటింగ్‌లో మంచి ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఇది హెచ్డీఆర్, పోర్ట్రెయిట్- నైట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.