Hyderabad, ఫిబ్రవరి 24 -- పరీక్షల సీజన్ ప్రారంభమైంది. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతున్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా పరీక్షలు బాగా రాసేందుకు పిల్లల కోసం సహాయం చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకు ఇది చాలా ముఖ్యమైన దశ. ముఖ్యంగా పెద్ద తరగతులు చదివే వారికి ఈ పరీక్షలే కీలకం. ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి ట్యూషన్లు, ఒంటరిగా కూర్చుని చదువుకోవడం, తల్లిదండ్రుల సహాయంతో నేర్చుకోవడం వంటి అనేక రకాల మార్గాలను ఉపయోగిస్తు ఉండచ్చు. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం.. మనం సాధారణంగా ఉపయోగించే గ్రూప్ స్టడీ(Group Study) ఉత్తమమైన మార్గమట. ఎందుకో, ఈ విధంగా చదవడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోవచ్చు.
ఉన్నత విద్యలో ఉన్న చాలా మంది విద్యార్థులు గ్రూప్ స్టడీతో విలువలను నేర్చుకుంటారు. ముగ్గురు లేదా నలుగురు వ్యక్తులకు పైగా కూర్చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.