భారతదేశం, మార్చి 18 -- BC Welfare Schools Admissions : తెలంగాణలోని మహాత్మా జ్యోతి బాపూలే బీసీ వెల్ఫేర్ బాలురు, బాలికల గురుకుల విద్యాలయాల్లో (ఇంగ్లీష్ మీడియం) 6,7,8, 9 తరగతులలో బ్యాక్ లాగ్ సీట్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. మార్చి 31వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. అలాగే https://mjptbcadmissions.org/ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సీట్లకు ఏప్రిల్ 20, 2025న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
2025-26 విద్యాసంవత్సరానికి 6,7,8, 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 6వ తేదీ నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా, మార్చి 31 చివరి తేదీగా ప్రకటించారు. హాల్టికెట్లను ఏప్రిల్ 15వ తేదీన విడుదల చ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.