Hyderabad, జనవరి 25 -- Balakrishna Samyuktha Menon Boyapati Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు ఈ సినిమా సీక్వెల్.
యాక్షన్, ఇంటెన్స్‌తో అఖండ 2 మూవీ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన అఖండ 2 సినిమాను ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
అఖండ 2 సినిమాలో వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్‌గా ఎంపికయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ కొన్ని హై-ప్రొఫైల్ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తన హీరోయిన్స్‌ని అద్భుతమైన పాత్రల్లో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.