Hyderabad, జనవరి 25 -- Balakrishna Samyuktha Menon Boyapati Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను హైలీ యాంటిసిపేటెడ్ చిత్రం 'అఖండ 2: తాండవం' కోసం నాల్గవ సారి కొలాబరేట్ అయ్యారు. వారి మునుపటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు ఈ సినిమా సీక్వెల్.

యాక్షన్, ఇంటెన్స్‌తో అఖండ 2 మూవీ నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన అఖండ 2 సినిమాను ఎం తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

అఖండ 2 సినిమాలో వెరీ ట్యాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ ఫీమేల్ లీడ్‌గా ఎంపికయింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్త మీనన్ కొన్ని హై-ప్రొఫైల్ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. తన హీరోయిన్స్‌ని అద్భుతమైన పాత్రల్లో...