Hyderabad, ఏప్రిల్ 6 -- ఈ రోజుల్లో డయాబెటీస్ అనేది వయస్సుతో సంబంధం లేకుండా ఇబ్బందిపెట్టే సమస్యగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరిలో షుగర్ వ్యాధి కనిపిస్తుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గతం కంటే ఎక్కువగా యువతలో కూడా ఈ వ్యాధి ప్రమాదం పెరిగింది. అందరికీ ఉంటుంది కదా అని సాధారణ సమస్య అని కొట్టిపారేయడానికి లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది వ్యాధి. సరైన సమయంలో గుర్తించి షుగర్ స్థాయిలను అదుపులో ఉంచకపోతే ఇది మూత్రపిండాలు, గుండె, రక్తపోటు లేదా కంటి చూపును కూడా ప్రభావితం చేస్తుంది.
బాబా రామ్‌దేవ్ ఈ సమస్య మూలం నుండి తొలగించడానికి, పాత షుగర్‌ను సాధారణం చేయడానికి అనేక చిట్కాలను పంచుకుంటున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడానికి ఆయన చెప్పిన 5 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూసేద్దామా..
త్రిఫల చూర్ణం అనేది అనేక సమస్యలను పర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.