భారతదేశం, ఏప్రిల్ 12 -- బెంగళూరు ఒక్కటే కాదు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అనేక నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆ ట్రాఫిక్‌లో డ్రైవింగ్ అంటే చాలా మందికి చిరాకుగా ఉంటోంది. ఇలాంటిప్పుడే ఆటోమెటిక్ గేర్ కార్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మాటిమాటికి గేర్లు మార్చే అవసరమే లేకుండా, పెద్దగా కష్టపడకుండా డ్రైవింగ్ చేసేయొచ్చు. మరి మీరు కొత్త ఆటోమెటిక్ కారు కొనాలని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 15లక్షల ధరలోపు అందుబాటులో ఉన్న బెస్ట్ ఆటోమెటిక్ కార్ల వివరాలపై ఇక్కడ ఒక లుక్కేయండి..
మహీంద్రా థార్- బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటైన మహీంద్రా థార్ ధర రూ. 11.50లక్షల నుంచి రూ. 17.60 లక్షల వరకు ఉంటుంది. అయితే, థార్ ఎల్ఎక్స్ హార్డ్ టాప్ ఏటీ ఆర్డబ్ల్యూ వేరియంట్ ఆటోమెటిక్ ఆప్షన్లో బెస్ట్! దీని ధర రూ .14.2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.