ఆంధ్రప్రదేశ్, మార్చి 16 -- డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ గుడ్‌న్యూస్ చెప్పింది. భారీ జీతాలతో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. నెలవారీ జీతం రూ.2.46 లక్షల నుంచి రూ.3.40 లక్షలు వరకూ ఉంటుంది. జర్మన్ లాంగ్వేజ్‌పై శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కల్పిస్తారు. దీనికి దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 25 ఆఖరు తేదీగా నిర్ణయించినట్లు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారి రవికృష్ణ యాదవ్ తెలిపారు.
జర్మన్ లాంగ్వేజ్‌లో శిక్షణ, ప్లేస్మెంట్ కోసం మెకాట్రానిక్స్ కోర్సు, జర్మనీ భాషలో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికి అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 25 లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.