భారతదేశం, మార్చి 24 -- సువార్త యాత్రలో భాగంగా ఐదు రోజుల పాటు ఎనిమిది క్షేత్రాలను, మెరీనా బీచ్ వంటి మూడు ప్రదేశాల సందర్శన ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్సులో ఫుష్బ్యాక్ 2+2 సీట్లు, టీవీ సౌకర్యం ఉంటుంది. ఒక్కొక్క టిక్కెట్టు ధర రూ.6,500 ఉంటుంది. నాలుగు కంటే ఎక్కువ టిక్కెట్లు తీసుకుంటామని చెబితే.. వారి ఇంటికి వెళ్లి టిక్కెట్లు ఇస్తారు. ఈ ప్యాకేజీలో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం పెడతారు. ఉదయం టిఫిన్ పెట్టరు. అలాగే ఎక్కడైనా నైట్ హాల్ట్ చేసేటప్పుడు రూమ్స్ తీసుకుంటే.. దానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
బస్సు రాజమండ్రి డిపో నుంచి మే 5న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. నిర్మల గిరిలోని గౌరీపట్నం, చెన్నైలో సెయింట్ థామస్ మౌంట్, అపోస్తుథామస్ నివసించిన క్షేత్రం, పోప్ జాన్పాల్ దర్శించిన క్షేత్రం, లిటిల్ మౌంట్ పైన్ (మోకాళ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.